alt
బ్రేకింగ్ న్యూస్

Related Post

post

స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు 29వ వ‌ర్థంతిని తిరుప‌తిలో ఘ‌నంగా నిర్వ‌హించారు. తిరుప‌తి పార్ల‌మెంటు టీడీపీ అధ్య‌క్షుడు న‌ర్సింహ యాద‌వ్‌, మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ‌, టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు ప‌ట్ట‌ణంలోని ఎన్టీఆర్ విగ్ర‌హాల‌కు క్షీరాభిషేకాలు చేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ర‌వినాయుడు మాట్లాడుతూ దేశం గ‌ర్వించ‌ద‌గ్గ నాయ‌కుడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ అన్నారు. ఆయ‌న‌కు తిరుప‌తితో విడ‌దీయ‌లేని బంధం ఉంద‌న్నారు. తిరుప‌తి వేదిక‌గా అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టార‌ని, రాష్ట్ర‌వ్యాప్తంగా అనేక సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకొచ్చార‌ని కొనియాడారు. ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌నేది తిరుప‌తి ప్ర‌జానీకం, రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ని వివ‌రించారు. 

post

తిరుప‌తి: క్రీడారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాప్రాధికార సంస్థ‌(శాప్‌) ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు పేర్కొన్నారు. తిరుప‌తి జిల్లా ఎన్డీఏ కూట‌మి ముఖ్య నాయ‌కుల స‌మావేశంలో సోమ‌వారం ఆయ‌న ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మానికి రెవెన్యూ, స్టాంపులు మ‌రియు రిజిస్ట్రేష‌న్ శాఖామంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. శాప్ ఛైర్మ‌న్ మాట్లాడుతూ ఏపీలో 2014 నుంచి 2019 మ‌ధ్య‌లో చేప‌ట్టిన కేవీకేలు, ఇండోర్ అవుట్‌డోర్‌, మ‌ల్టీప‌ర్ప‌స్ స్టేడియంల నిర్మాణాలు 90శాతం పూర్త‌య్యాయ‌ని, వైసీపీ ప్ర‌భుత్వం వ‌ల్ల ఆ ప‌నుల‌న్నీ పెండింగ్‌లో ఉన్నాయ‌న్నారు. మ‌ళ్లీ అధికారంలోనికి వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం క్రీడారంగంపై దృష్టి సారిస్తుందన్నారు.

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Instagram