
ఏపీలో 3రోజులపాటు పలు రైళ్లు రద్దు
Updated on: 2024-09-06 11:12:00

విజయవాడ డివిజన్లో సాంకేతిక పనుల కారనణంగా శుక్రవారం నుంచి ఈనెల 8, 9 తేదీల వరకూ 44రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. (07575)తెనాలి టు విజయవాడ ట్రైన్, (07500)విజయవాడ టు గూడూరు ట్రైన్, (07896)మచిలీపట్నం టు విజయవాడ ట్రైన్, (07769) విజయవాడ టు మచిలీపట్నం ట్రైన్, (07871/07872)మచిలీపట్నం టు గుడివాడ వెళ్లే ట్రైన్, (07898/07899) మచిలీపట్నం- విజయవాడ ట్రైన్, (07461) విజయవాడ టు ఒంగోలు వెళ్లే ట్రైన్, 07576 ఒంగోలు టు విజయవాడ, 07867 మచిలీపట్నం టు విజయవాడ వెళ్లే రైళ్లను రద్దు చేశారు.